Health Kitchen | ఆరోగ్య వంటలు, Uncategorized

గోధుమలతో  – ఆరోగ్య చిట్కాలు

గోధుమలు ప్రాచీన కాలంలో గోధుమలే ప్రధాన ఆహరం. నేడు గోధుమలను ప్రపంచ వ్యాప్తంగా విసృతంగా వాడుతున్నారు. అయితే మన దేశంలో ఉత్తరాదిన బియ్యం కన్న గోధుములను ఎక్కువుగా వాడుతున్నారు. గోధుముల ద్వారా పిండిపదార్ధాలు, పీచు పదార్దాలు పుష్కలంగా లభించే ఈ గోధుమలు తక్షణ శక్తినివ్వగలవు. గోధుముల ద్వారా తయారుచేసే బ్రెడ్(brown), రొట్టెలు వంటివి విసృతంగా ఉపయోగిస్తారు.   పోషకాలు:                    గోధుమల్లో ఎక్కువుగా పిండి పదార్ధాలు… Continue reading గోధుమలతో  – ఆరోగ్య చిట్కాలు